Canara Bank Securities Trainee Sales & Marketing 2025 Recruitment ఇప్పుడు అన్ని గ్రాడ్యుయేట్స్ కోసం open చేసిందింది. ఈ Program ద్వారా నెలకు ₹22,000 స్టిపెండ్ పక్కా ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో hands-on training in stock broking, తద్వారా మీరు Sales & Marketing లో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి గొప్ప అవకాశం లభిస్తుంది. Capital Markets మీద ఆసక్తి ఉన్నఅభ్యర్థులు deadline కన్నా ముందే apply చేయండి.
ముఖ్యమైన Details ( Important Details )
వివరాలు | సమాచారం |
Post | Trainee (Sales & Marketing) |
Organization | Canara Bank Securities Ltd. |
Qualification | ఏ Stream graduate అయినా – కనీసం 50% Marks |
Age Limit | కనీసం 20, గరిష్టం 30 సంవత్సరాలు |
Stipend | ₹22,000 నెలకు + ₹2,000 Variable Pay |
Work Experience Relaxation | Capital Markets అనుభవం తో గరిష్టం 10 సంవత్సరాలు |
Last Date for Application | 06/10/2025 (సాయంత్రం 6:00) |
Application Mode | Online/Physical @ www.canmoney.in/careers |
Selection Process | Online/Physical Interview |
Contact Email | careers@canmoney.in |
Official Website | www.canmoney.in |
Join Whatsapp Channel | Click Here |
Join Whatsapp Group | Click Here |
Canara Bank Securities Ltd. గురించి
Canara Bank Securities Ltd. (CBSL) అనేది Canara Bank యొక్క పూర్తిగా ఓనర్ అయిన subsidiary, NSE & BSE కోసం licensed stock-broker మరియు depository participant. CBSL equity, derivatives, mutual funds మరియు depository servicesలో end-to-end solutions అందిస్తుంది.
అర్హతా ప్రమాణాలు ( Eligibility Criteria)
- విద్యార్హత: ఏ Stream లోనైనా Bachelor’s Degree కనీసం 50% Marks తో ఉండాలి
- వయస్సు: 20–30 సంవత్సరాల మధ్య ఉండాలి
- Computer Proficiency: తప్పనిసరి
- Experience Relaxation: Capital Markets లేదా Financial Services అనుభవం ఉన్నవారికి proof తో 10 సంవత్సరాల వయస్సు relaxation
ముఖ్యమైన తేదీలు ( Important Dates)
- Application Start Date: ఈ notice publication date
- Last Date: 06 అక్టోబర్ 2025 (సాయంత్రం 6:00 గంటల వరకు)
- Interview Call: Shortlisted అభ్యర్థులకు email ద్వారా తెలియజేస్తారు
ఎలా Apply చేయాలి ( Application Process)
- www.canmoney.in/careers ను visit చేయండి
- Trainee (Sales & Marketing) form fill చేయండి
- Self-attested డాక్యుమెంట్స్ జత చేయండి:
- Birth Certificate/SSC/SSLC
- Mark Sheets (10వ,12వ,Graduation)
- Experience Certificates (ఉంటే)
- Updated Resume
- Online సబ్మిట్ చేయండి లేదా క్రింది అడ్రస్‌కు Physical అప్లికేషన్ పంపండి: text
General Manager, HR Department Canara Bank Securities Ltd. 7th Floor, Maker Chamber III Nariman Point, Mumbai – 400021
- మీ పేరు మరియు ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. తప్పు సమాచారం ఉన్న అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తారు
Selection Process (ఎంపిక ప్రక్రియ)
- Stage 1: Eligibility Screening
- Stage 2: Online/Physical Interview
- Stage 3: Final Offer Letter
ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకారం Attend అవ్వండి. మీరు ఒకసారి Email ఇచ్చారు అంటే మార్చుకోలేరు, ఫారం ఫిల్ చేసేటపుడు కరెక్ట్ ఇమెయిల్ అడ్రస్ ఇవ్వండి
తరచుగా అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions)
Q1: Freshers కూడా apply చేయవచ్చా?
అవును, 50% Marks తో Fresh Graduates కూడా eligible.
Q2: Experience తప్పనిసరి?
కాదు. అయితే Marketing/Financial Services అనుభవం ఉన్నవారికి age relaxation ఉంటుంది.
Q3: Compensation Structuire ఏంటి?
Fixed stipend ₹22,000 + performance ఆధారంగా ₹2,000 variable pay.
Q4: ఈ Trainee role permanent jobకి మారుతుందా?
కాదు. ఇది CBSL లేదా Canara Bank లో permanent employment కాదు.
Conclusion (ముగింపు)
Canara Bank Securities Trainee Sales & Marketing 2025 Recruitment ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో అడుగుపెట్టే గొప్ప అవకాశం. Sales & Marketing పట్ల మీలో ఆసక్తి ఉంటే 06/10/2025కు ముందు Apply చేసి మీ కెరీర్‌ను స్టాక్ బ్రోకింగ్‌లో Kick-start చేయండి.